"ధమ్మపదంలో"
ధమ్మపదం ఆధారంగా
బుద్ధ మహాత్ముడు చెప్పిన కొన్ని అమృత పలుకులు:
- "అభిత్థరేథ కల్యాణే,""అభిత్వరేత కల్యాణే" (సంస్కృతం)"మంగళదాయకమైన కర్మలను చేసేందుకు త్వరపడాలి."
- “ఆరోగ్య పరమా లాభః, సన్తుష్టిః పరమం ధనం విస్సాస పరమా జజ్ఞాతిః, నిబ్బానం పరమం సుఖ- "ఆరోగ్య పరమా లాభామ్ సంతుట్ఠీ పరమం ధనమ్
విశ్వాస పరమో జ్ఞాతిః సన్తుష్టిః పరమం సుఖమ్"(సంస్కృతం)
"ఆరోగ్యమే పరమ లాభం; సంతుష్టత అనేదే పరమ ధనం;
విశ్వాసమే పరమ బంధువు; నిర్వాణమే పరమ సుఖం" - "సుఖా మత్తెయ్యతా లోకే, అథోపెత్తెయ్యతా సుఖా
సుఖా సామజ్ఞతా లోకే, అథో బ్రమ్హతా సుఖా"
- "సుఖా మాత్రీయతా లోకేథ పిత్రీయతా సుఖా సుఖా శ్రమణతా లోకేథ బ్రాహ్మణతా సుఖా" (సంస్కృతం)"ఈ లోకంలో మాతృత్వం ధన్యం; పితృత్వం కూడా ధన్యమే.
శ్రమణత్వం ధన్యం; బ్రాహ్మణ్యం ధన్యం" - "అప్పమత్తోహి ఝాయన్తో, పప్పోతి విపులం సుఖం""అప్రమత్తో హి ధ్యాయాన్, ప్రాప్నోతి విపులం సుఖమ్" (సంస్కృతం)"అప్రమత్తుడై ధ్యానించేవాడు విపులమైన సుఖాన్ని పొందుతాడు"
- "అప్పమాదో అమతపదం, పమాదో మచ్చునోపదం""అప్రమాదో అమృతపదం, ప్రమాదో మృత్యోఃపదమ్" (సంస్కృతం)"అప్రమత్తతే అమృతత్త్వం; ప్రమత్తతే మృత్యువుతో సమానం"
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి