బాధలకు కోరికలే కారణం: బుద్ధుడు
మూడు జీవ లక్షణాలు: అనిత్యం, దుఃఖం, అనాత్మత, అయిదు కంధాలు: ఆకారం, వేదన, సంజ్ఞ, సంస్కారం, విజ్ఞానం, ప్రతిసముత్పాదన: ఒకదాని కారణంగా మరొకటి జరగడం, కర్మ, పునర్జన్మ, నాలుగు మహోన్నత సత్యాలు: దుఃఖం: సముదాయం, నిరోధం, మార్గం, అష్టాంగ మార్గం: సమ్యక్ వచనం, సమ్యక్ కర్మ, సమ్యక్ జీవనం, సమ్యక్ వ్యాయామం, సమ్యక్ స్మృతి, సమ్యక్ సమాధి, సమ్యక్ దృష్టి, సమ్యక్ సంకల్పం.
సుఖాపేక్ష ఉంటే బాధలు తప్పవు. దుఃఖం దూరం కావాలంటే సుఖాలను ఒదులుకోవాలి.అష్టాంగ మార్గం ద్వారా సుఖాపేక్షను త్యజించవచ్చు. ఇవి బౌద్ధం బోధించే అంశాలు...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి